Sunday 25 January 2015

Rig Veda Sandhyavandanam

భస్మ ధారణ విధి

Take basma in left hand and put three spoons of water and while mixing with right hand middle, ring and small finger, chant Mrityunjaya mantral as below.  

Mantram:

ఓం త్రయంబకం యజామహే సుగన్ధిం పుష్టి వర్థనం ఉర్వారూకమివ బంధనాత్ మృత్యోర్ మృచ్యుత్ అమృతాత్

Apply Bhasmam in minimum 5 places Forehead, 2 Bicep area, Chest, Navel by chanting Om Namah Shivaya mantram.  If possible apply to Forehead, Throat, Chest, Navel, 2 Bicep Areas, Head, backside of palm (2), Wrist (2), Elbow (2),  Bicep area (2), behind shoulders (2), Backside of Ribts, Head, Knees(2), Legs (2)

గురు & గణపతి ప్రార్ధన

1.    గురువులకి నమస్కరిస్తూ......! శ్రీ గురుభ్యో నమః
2.   ఓం గణానాంత్వ\ గణపతి,గ్ హవామహే\ కవింకవీనాముపమశ్రస్తవం\ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం\ బ్రహ్మణస్పత\ అనశ్శృణ్వన్నూతిభి\ స్సీదసాదనమ్\  ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
3.   శ్రీ మహా సరస్వత్త్యై నమః
4.   హరిః ఓం
మార్జనం

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా\ య: స్మరేత్‌ పుండరీకాక్షం\ సబాహ్యా భ్యంతర శ్శుచి:\ పుండరీకాక్ష\ పుండరీకాక్ష\ పుండరీకాక్షాయ నమ: (3 సార్లుశిరస్సు మీద నీళ్ళు జల్లుకొనవలెను)

ఆచమనం

ఉద్ధరిణితో కుడిచేతిలోకి నీటిని తీసుకొని మూడుసార్లు ఈ క్రింది విధముగా అంటూ త్రాగాలి  

ఓం కేశవాయ స్వాహాఓం నారాయణాయ స్వాహాఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమ: ఓం విష్ణవే నమ:(నీటిని వదిలి నమస్కరిస్తూ clean both hands) 
ఓం మధుసూదనాయ నమ: (Clean upper lip with right hand Thumb finger only) 
ఓం త్రి విక్రమాయ నమ: (Clean lower lip with right hand Thumg finger only) 
ఓం వామనాయ నమ:ఓం శ్రీధరాయ నమ:(Sprinkle water overhead two times using Dharba/hand)
ఓం హృషీకేశాయ నమ: (Sprinkle water on left hand)  
ఓం పద్మనాభాయ నమ:  (Sprinkle water on legs) 
ఓం దామోదరాయ నమ: (Sprinkle water on head) 
ఓం సంకర్షణాయ నమ: (Using four fingers touch beard) 
ఓం వాసుదేవాయ నమ: ఓం ప్రద్యు మ్నాయ నమ:(Using Thumb(angustham) & Tarjani/index finger(Air) - fingers touch two nostrils seperately ) 
ఓం అనిరుద్ధాయ నమ: ఓం పురుషోత్తమాయ నమ:(Using Thumb and Ring Fingers(surya/light) touch both eyes seperately ) 
ఓం అధోక్షజాయ నమ: ఓం నారసింహాయ నమ:(Using Thumb and Ring Fingers(surya/light) touch both ears seperately ) 
ఓం అచ్యుతాయ నమ:(Using Thumb and Small finger (earth) touch navel) 
ఓం జనార్ధనాయ నమ: (Using Palm touch heart) 
 ఓం ఉపేంద్రాయ నమ: (Using palm touch head)
ఓం హరయే నమ: ఓం శ్రీ కృష్ణాయ నమ: (Touch both shoulders left palm right arm & right palm left arm) 
 శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ: (Namaskaram)

ఆసనం ప్రార్ధన
(touch earth with both hands) ఓం పృథివ్యాః  మేరుపృష్ట ఋషిః\ కూర్మోదేవతా\ సుతలం ఛంధః\ 
(touch asanam with righ hand) ఆసనే వినియోగః\
(put water under asanam) అనంతాసనాయ నమః 

ప్రాణాయామం

ప్రణవస్య\ పరబ్రహ్మఋషిః\ పరమాత్మా దేవతా\ దైవీ గాయత్రీ ఛంధః\ ప్రాణాయామే వినియోగః  (Drop water from hand)

(ముక్కు పట్టుకొని ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చిబంధించిఈ క్రింది మంత్రమును జపించి మెల్లగా కుడిరంధ్రం నుండి విడిచిపెట్టాలి)

(Inhale until end of satyam)
ఓం భూః \ఓం భువః \ ఓం సువః\ఓం మహః\ఓం జనః\ఓం తపః\ఓం సత్యమ్ 
(Hold air until prachodayata) 
ఓం తత్సవితుర్వరేణ్యం \భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ \
(Exhale by saying)
ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోమ్

సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే\ శోభన\, అభ్యుదయ ముహూర్తే అద్యబ్రహ్మణ: (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు) ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరో: దక్షిణ దిగ్భాగే, భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే సింహపురి దేశే (శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే (for Singapore) / ఈశాన్య ప్రదేశే (for Hyd) (శ్రీశైల పుణ్యక్షేత్రానికి మనమున్న ప్రదేశం దిక్కునుందో దిక్కును చెప్పుకోవాలి. మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు దిక్కున ఉన్నామో దిక్కు చెప్పుకొనవలెను)  కాల్లంగ్నది   సింగపూర్నది ప్రదేశే (for Singapore) / కృష్ణా గోదావరి మధ్య దేశే (for hyd). ( నదుల మధ్యఉంటే నదుల పేర్లు చెప్పుకోవాలి).    స్వగృహే (సొంతిల్లైతే స్వగృహే అని కాని పక్షంలో శోభన గృహే అని చెప్పు కోవాలి),  సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ వికృతి నామ  సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )  శ్రావణ  మాసే (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు) శుక్ల పక్షే (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ), పౌర్ణిమ్యాం తిధౌ (ఆరోజు తిది ), భౌమవాసరే (ఆరోజువారం), శుభనక్షత్రే, , శుభ యోగే శుభ కరణయేవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్‌ . కౌశికస గోత్ర:,  యనమండ్ర లక్ష్మి నరసింహా రావు నామధేయ:, మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యా ముపాసిష్యే (అని చేతిలో నీటిని పోసుకుని పళ్లెంలో వదలాలి).

మార్జనం
ఓం ఆపోహిష్టేతి త్రయాణాం మంత్రాణాం సింధుద్వీప ఋషిః ఆపోదేవతా గాయత్రీ ఛందః పాదాంత మార్జనే వినియోగః (drop water from hand)

(నీళ్లు నెత్తిమీద జల్లుకుంటూ క్రింది మంత్రాన్ని జపించాలి)

ఓం ఆపోహిష్టామ యోభువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే
యోవశ్శివతమో రసః తస్య భాజయతేహనః ఉశతీరివమాతరః
తస్మా అదరంగ మామవః యస్యక్షయాయ జిన్వధా ఆపోజన యథాచనః

(నీటిని తీసుకొని ఈ క్రింది విధంగా అభిమంత్రించాలి)

ఓం సూర్యశ్చ ఇత్యస్య (అగ్నిశ్చ ఇత్యస్యమంత్రస్య నారాయణ ఋషిః (యాజ్ఞవల్క్యోపనిషద్ ఋషిఃసూర్య (అగ్నిమామన్యుపతయో రాత్రయో దేవతా (అహర్దేవతాప్రకృతిః ఛంధః అంతశ్శుధ్యర్ధం జలాభి మంత్రణే వినియోగః  (Drop water from hand)

(Take water in hand and say as below)

ఓం సూర్యశ్చ (అగ్నిశ్చమామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాంయద్రాత్యా(యదాహ్నాపాపమ కార్షమ్మనసావాచా హస్తాభ్యాంపద్భ్యా ముదరేణ శిశ్నాత్ రాత్రి(అహస్తదవలంపతుయత్కించ దురితం మయిఇదమహం మామృతయోనౌసూర్యే(సత్యేజ్యోతిషి జుహోమి స్వాహా (అని చెప్పి నీళ్లు త్రాగాలి) (పైన బ్రాకెట్లలో ఉన్నవి పూర్వమందున్న పదాలకు బదులుగా ఉపయోగించి సాయంత్రం చెప్పవలెను)

తర్వాత మళ్ళీ ఆచమనం చేయాలి
ఆచమనం

ఉద్ధరిణితో కుడిచేతిలోకి నీటిని తీసుకొని మూడుసార్లు ఈ క్రింది విధముగా అంటూ త్రాగాలి  

ఓం కేశవాయ స్వాహాఓం నారాయణాయ స్వాహాఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమ: ఓం విష్ణవే నమ:(నీటిని వదిలి నమస్కరిస్తూ clean both hands) 
ఓం మధుసూదనాయ నమ: (Clean upper lip with right hand Thumb finger only) 
ఓం త్రి విక్రమాయ నమ: (Clean lower lip with right hand Thumg finger only) 
ఓం వామనాయ నమ:ఓం శ్రీధరాయ నమ:(Sprinkle water overhead two times using Dharba/hand)
ఓం హృషీకేశాయ నమ: (Sprinkle water on left hand)  
ఓం పద్మనాభాయ నమ:  (Sprinkle water on legs) 
ఓం దామోదరాయ నమ: (Sprinkle water on head) 
ఓం సంకర్షణాయ నమ: (Using four fingers touch beard) 
ఓం వాసుదేవాయ నమ: ఓం ప్రద్యు మ్నాయ నమ:(Using Thumb(angustham) & Tarjani/index finger(Air) - fingers touch two nostrils seperately ) 
ఓం అనిరుద్ధాయ నమ: ఓం పురుషోత్తమాయ నమ:(Using Thumb and Ring Fingers(surya/light) touch both eyes seperately ) 
ఓం అధోక్షజాయ నమ: ఓం నారసింహాయ నమ:(Using Thumb and Ring Fingers(surya/light) touch both ears seperately ) 
ఓం అచ్యుతాయ నమ:(Using Thumb and Small finger (earth) touch navel) 
ఓం జనార్ధనాయ నమ: (Using Palm touch heart) 
 ఓం ఉపేంద్రాయ నమ: (Using palm touch head)
ఓం హరయే నమ: ఓం శ్రీ కృష్ణాయ నమ: (Touch both shoulders left palm right arm & right palm left arm) 
 శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ: (Namaskaram)

పునర్మార్జనం

ఆపోహిష్టేతి నవర్చస్య సూక్తస్యసింధుద్వీపోంబరీషోవాఋషిః ఆపోగాయత్రీ పంచమీ వర్ధమానాసప్తమీ ప్రతిష్టాఅంత్యేద్వే అనుష్టుభౌపునర్మార్జనే వినియోగః (drop water from hand)

(మరల తలపై నీళ్లు జల్లుకుంటూ ఈ క్రింది మంత్రం జపించాలి)

ఓం ఆపోహిష్టామ యోభువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే!
యోవశ్శివతమో రసః తస్యభాజయతే హనఃఉశతీరివ మాతరః!
ఓం తస్మా అరంగ మామవో యస్యక్షయాయ జిన్వథఆపోచన యథాచనః!
ఓం శంనో దేవి రభీష్టయ ఆపో భవంతు పీతయే శం యో రభిస్రవంతు నః!
ఈశానా వార్యాణామ్ క్షయంతీం శ్చర్షణీనాంఆపోయాచామి భేషజం!
అప్సుమే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజఅగ్నించ విశ్వ శంభువం!
ఆపః పృణీత భేషజమ్ వరూధం తన్వే మమఁ జ్యోక్చ సూర్యం దృశే!
ఇదమాపః ప్రవహత యత్కించ దురితం మయి యద్వాహమభి దుద్రోహ యద్వాశేప ఉతానృతం!

ఆపో అద్యాన్వ చారిషమ్ రసేన సమగస్మహి పయస్వానగ్న ఆగహి!
తం మాసం సృజవర్చసాససృషీస్తదపసో దివానక్తంచ ససృషీఃవరేణ్యక్రతూ రహమాదేవీ రవ సేహువేఆపో మాం రక్షంతు!

పాపపురుష దహనం
(take water in hand) 
ఓం ఋతంచ సత్యంచ ఇత్యస్య సూక్తస్యఅఘమర్షణ ఋషిఃభావవృత్తో దేవతా! అనుష్టుప్ ఛంధఃపాపపురుష జల విసర్జనే వినియోగః! (drop water from hand)

(నీటిని తీసుకొని ఈ క్రింది విధంగా అభిమంత్రించాలి)
ఓం ఋతం చ సత్యమ్ చ అభీద్ధాత్ తపసోధ్యజాయతతతోరాత్ర్య జాయత!
తతః సముద్రో అర్ణవఃసముద్రాదర్ణవా దధి సంవత్సరో అజాయత!
అహోరాత్రాణి విదధ ద్విశ్వస్యమిషతో వశీసూర్యా చంద్రమసౌ ధాతాయథా పూర్వమకల్పయత్దివించ పృథివీంచ అంతరిక్ష మధో స్వః!
(నీటిని వీడిచి పెట్టాలి)  (Smell water using right nostril and throw beside your left hand behind)

తర్వాత మళ్ళీ ఆచమనం చేయాలి
ఆచమనం

ఉద్ధరిణితో కుడిచేతిలోకి నీటిని తీసుకొని మూడుసార్లు ఈ క్రింది విధముగా అంటూ త్రాగాలి  

ఓం కేశవాయ స్వాహాఓం నారాయణాయ స్వాహాఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమ: ఓం విష్ణవే నమ:(నీటిని వదిలి నమస్కరిస్తూ clean both hands) 
ఓం మధుసూదనాయ నమ: (Clean upper lip with right hand Thumb finger only) 
ఓం త్రి విక్రమాయ నమ: (Clean lower lip with right hand Thumg finger only) 
ఓం వామనాయ నమ:ఓం శ్రీధరాయ నమ:(Sprinkle water overhead two times using Dharba/hand)
ఓం హృషీకేశాయ నమ: (Sprinkle water on left hand)  
ఓం పద్మనాభాయ నమ:  (Sprinkle water on legs) 
ఓం దామోదరాయ నమ: (Sprinkle water on head) 
ఓం సంకర్షణాయ నమ: (Using four fingers touch beard) 
ఓం వాసుదేవాయ నమ: ఓం ప్రద్యు మ్నాయ నమ:(Using Thumb(angustham) & Tarjani/index finger(Air) - fingers touch two nostrils seperately ) 
ఓం అనిరుద్ధాయ నమ: ఓం పురుషోత్తమాయ నమ:(Using Thumb and Ring Fingers(surya/light) touch both eyes seperately ) 
ఓం అధోక్షజాయ నమ: ఓం నారసింహాయ నమ:(Using Thumb and Ring Fingers(surya/light) touch both ears seperately ) 
ఓం అచ్యుతాయ నమ:(Using Thumb and Small finger (earth) touch navel) 
ఓం జనార్ధనాయ నమ: (Using Palm touch heart) 
 ఓం ఉపేంద్రాయ నమ: (Using palm touch head)
ఓం హరయే నమ: ఓం శ్రీ కృష్ణాయ నమ: (Touch both shoulders left palm right arm & right palm left arm) 
 శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ: (Namaskaram)

ప్రాణాయామం

ప్రణవస్య\ పరబ్రహ్మఋషిః\ పరమాత్మా దేవతా\ దైవీ గాయత్రీ ఛంధః\ ప్రాణాయామే వినియోగః  (Drop water from hand)

(ముక్కు పట్టుకొని ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చిబంధించిఈ క్రింది మంత్రమును జపించి మెల్లగా కుడిరంధ్రం నుండి విడిచిపెట్టాలి)

(Inhale until end of satyam)
ఓం భూః \ఓం భువః \ ఓం సువః\ఓం మహః\ఓం జనః\ఓం తపః\ఓం సత్యమ్ 
(Hold air until prachodayata) 
ఓం తత్సవితుర్వరేణ్యం \భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ \
(Exhale by saying)
ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోమ్

సంకల్పం

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యార్ర్గ్య  
prathasandhyargya  ప్రదానం కరిష్యే  (drop water)

అర్ఘ్య ప్రదానం

ఓం తత్సవితు రిత్యస్య మంత్రస్యగాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః సవితాదేవతాగాయత్రీ ఛంధఃప్రాత రర్ఘ్యప్రదానే (సాయమర్ఘ్య ప్రదానేవినియోగః! (drop water from hand)

For Rig Vedis - take water in hands & stand up and drop water using both hands into plate when chanting below gayathri mantram.

ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
(అని పై మంత్రమును మూడుసార్లు జపించినీటిని మూడు సార్లూ విడిచిపెట్టాలి)

ప్రాయశ్చిత్ అర్ఘ్య ప్రదానం * (* need-basis)
* Only If you have crossed sandhya time then follow below:
ప్రాత కాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదాన మంత్రం||
Follow either one of below, later followed by offering water by chanting gayathri mantram :
Option 1: as given in rigveda video.   
కాలాతీత ప్రాయశ్చిత్ చతుర్ధాఅర్ఘ్య ప్రదానం కరిష్యే
Option 2: as given in the Rigveda book
కాలాతిక్రమణ దోషపరిహారార్ధం చతుర్ధాఅర్ఘ్య ప్రదానం కరిష్యే
Option 3: as in rig veda pdf of tirupathi brahmingroup
యదద్యకచ్చ ఇత్యస్య మంత్రస్య - సుకక్ష ఋషిః ఇంద్రో దేవతా - గాయత్రీ ఛంధః కాలాతీత ప్రాతః సంధ్యావందన కృతదోష నిహరణార్థం ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానే వినియోగః. (Drop water from hand) 
యదద్యకచ్చ వృత్రహన్నుదగా అభిసూర్యసర్వంతదింద్ర తేవసే

ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
(అని పై మంత్రమును జపించినీటిని నిలబడి విడిచిపెట్టాలి)

సాయం కాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదాన మంత్రం|| ( option 1 from video, 2 from rig veda book to be added later)

Option 3: : as in rig veda pdf of tirupathi brahmingroup
ఉద్ఘేదభీతి అంగీరస శ్శ్రుతకక్షస్సుకక్షోవా! ఋషి: ఇంద్రో గాయత్రీ! సాయంకాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానే వినియోగ: (drop water from hand)

ఉద్ఘేదభిశ్రుతామఘం వృషభం నర్యాపసం! అస్తారమేషి సూర్య!

ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
(అని పై మంత్రమును జపించినీటిని నిలబడి విడిచిపెట్టాలి)
సజల ప్రదక్షిణం (not sure about name)

Three Options as per video, book and pdf. Please follow either one.

Take water in hand and stand

Option 1 : as given in rigveda video  (telugu mantram to be obtained from any source)

ఓం ప్రతర్ దేవి \ అవితింత్యోహవిహి\ మధ్యన్తినా \ ఉదిత సూర్యశ్చ\ కవే మిత్ర వారున \సర్వతాతేయే \ లోకాయ  తనయాఇశన్యొ 

అసావాదిత్యో బ్రహ్మా|| (drop water while turning around in standing position)

 (sit down and perform)
ఆగచ్ఛవరదే దేవి \గాయత్రీ బ్రహ్మరూపిణీజపానుష్టాన సిద్ధ్యర్థం \ప్రవిశ్య హృదయం మమ

సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి  (drop water from hand for each)   

Then perform achamanam ఓం కేశవాయస్వాహా.....ఓం కృష్ణాయనమ:

Option 2: as given in the Rigveda book

ఉత్తిష్ట్తో తిష్ట్ట  (utti-stho-utishta) గంతవ్యం పునరా గమనాయచ ! ఉత్తి షట్ట దేవి (utti-stha-devi) స్థాతవ్యం  ప్రవిశ్య హృదయం మమ భూర్భు వః స్సు వరోమ్   

అసావాదిత్యో బ్రహ్మా|| (drop water while turning around in standing position)

Then perform achamanam ఓం కేశవాయస్వాహా.....ఓం కృష్ణాయనమ:

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సన్ధ్యజ్ఞ  తర్పణం కరిష్యే:
సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి (drop water from hand for each )

Option 3:  as in rig veda pdf of tirupathi brahmingroup (no tarpanam to gayathri mentioned)

శ్లో.. సోహమర్కోస్మ్యహం జ్యోతి రాత్మాజ్యోతి రహం శివఃఆత్మజ్యోతిరహం శుక్ల స్సర్వజ్యోతిరసోస్మ్యహం.ఆగచ్ఛవరదే దేవి గాయత్రీ బ్రహ్మరూపిణీజపానుష్టాన సిద్ధ్యర్థం ప్రవిశ్య హృదయం మమఉత్తిష్టదేవిగంతవ్యంపునరాగమనాయచఅర్ఘ్యేషు దేవిగంతవ్యం ప్రవిశ్య హృదయం మమ||

అసావాదిత్యో బ్రహ్మా|| (drop water while turning around in standing position)

No Tarpanam mentioned  (could be tradition or mistake.. need to check)

ఆచమనం (not seperate goes along with previous one)

ఉద్ధరిణితో కుడిచేతిలోకి నీటిని తీసుకొని మూడుసార్లు ఈ క్రింది విధముగా అంటూ త్రాగాలి  

ఓం కేశవాయ స్వాహాఓం నారాయణాయ స్వాహాఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమ: ఓం విష్ణవే నమ:(నీటిని వదిలి నమస్కరిస్తూ clean both hands) 
ఓం మధుసూదనాయ నమ: (Clean upper lip with right hand Thumb finger only) 
ఓం త్రి విక్రమాయ నమ: (Clean lower lip with right hand Thumg finger only) 
ఓం వామనాయ నమ:ఓం శ్రీధరాయ నమ:(Sprinkle water overhead two times using Dharba/hand)
ఓం హృషీకేశాయ నమ: (Sprinkle water on left hand)  
ఓం పద్మనాభాయ నమ:  (Sprinkle water on legs) 
ఓం దామోదరాయ నమ: (Sprinkle water on head) 
ఓం సంకర్షణాయ నమ: (Using four fingers touch beard) 
ఓం వాసుదేవాయ నమ: ఓం ప్రద్యు మ్నాయ నమ:(Using Thumb(angustham) & Tarjani/index finger(Air) - fingers touch two nostrils seperately ) 
ఓం అనిరుద్ధాయ నమ: ఓం పురుషోత్తమాయ నమ:(Using Thumb and Ring Fingers(surya/light) touch both eyes seperately ) 
ఓం అధోక్షజాయ నమ: ఓం నారసింహాయ నమ:(Using Thumb and Ring Fingers(surya/light) touch both ears seperately ) 
ఓం అచ్యుతాయ నమ:(Using Thumb and Small finger (earth) touch navel) 
ఓం జనార్ధనాయ నమ: (Using Palm touch heart) 
 ఓం ఉపేంద్రాయ నమ: (Using palm touch head)
ఓం హరయే నమ: ఓం శ్రీ కృష్ణాయ నమ: (Touch both shoulders left palm right arm & right palm left arm) 
 శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ: (Namaskaram)

గాయత్రి అవాహయం

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ! అగ్నిర్దేవతా! బ్రహ్మ ఇత్యార్షం! గాయత్రం ఛందం! పరమాత్మం సరూపం! సాయుజ్యం వినియోగం! ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసమ్మితం! గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మజుషస్వమే! యదాహ్నాత్కురుతే పాపాం తదాహ్నాత్ప్రతి ముచ్యతే! యద్రాత్ర్యాత్కురుతే పాపం తద్రాత్ర్యాత్ప్రతి ముచ్యతే! సర్వవర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతీ! 

(అరచేతులు రెండూ జోడించి) ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి! విశ్వమసి విశ్వాయు: సర్వమసి సర్వాయు:! అభిభూరోం 

(తరువాతి మాటలను చెప్తూ చేతుల్ని తనవైపు త్రిప్పుకోవాలి) 

గాయత్రీ మావాహయామిసావిత్రీమావాహయామిసరస్వతీమావాహయామిఛందర్షీనావాహయామిశ్రియమావాహయామిబలమావాహయామి!

గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి:!
సవితా దేవతా అగ్నిర్ముఖం (కుడి చేతితో ముఖాన్ని/forehead ), 
బ్రహ్మశిర: (శిరస్సును / overhead)
విష్ణు:హృదయం (హృదయాన్ని)
రుద్రశిఖా.! (శిఖను ముట్టుకోవాలి)
పృథివీ యోని: (palms together show towards earth)
ప్రాణాపానవ్యానోదాన సమాన సప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయనస సగోత్రా గాయత్రీ!
చతుర్వింశ్యత్యక్షర త్రిపద షట్కుక్షి: (అని కుడిచేతితో ఎడమచేతిని కొట్టాలి)
పంచశీర్షోపనయనే (touch 5 shikas on head) వినియోగ:! (drop water by hand)

ప్రాణాయామం
(Inhale until end of satyam)
ఓం భూః \ఓం భువః \ ఓం సువః\ఓం మహః\ఓం జనః\ఓం తపః\ఓం సత్యమ్ 
(Hold air until prachodayata) 
ఓం తత్సవితుర్వరేణ్యం \భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ \
(Exhale by saying)
ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోమ్

గాయత్రి సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ (సాయం సంధ్యాంగ) యధాశక్తి గాయత్రీమంత్రజపం కరిష్యే!
(అని అనామిక వేలుతో నీటిని ముట్టుకోవాలి)

కరన్యాసం
(రెండు చేతులతో చేయాలి)
ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమ: 
(చూపుడువేలితో బొటనవేలును క్రింది నుండి పైకి)
ఓం వరేణ్యం విష్ణాత్మనే తర్జనీభ్యాం నమ:! 
(బొటన వేలితో చూపుడు వేలును క్రింద నుండి పైకి)
ఓం భర్గోదేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమ: 
(బొటనవేలితో మధ్యవేలును క్రింద నుండి పైకి)
ఓం ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమ: 
(బొటనవేలితో అనామిక వేలును క్రింది నుండి పైకి)
ఓం ధియోయోన: జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమ: 
(బొటనవేలితో చిటికెన వేలును క్రింద నుండి పైకి స్పృశించాలి)
ఓం ప్రచోదయాత్‌ సర్వాత్మనే కరతలకర పృష్టాభ్యాం నమ: 
(అరచేతుల రెండింటిని ఒకదానితో ఒకటి స్పృశించాలి)
అంగన్యాసం

ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే హృదయాయనమ: (కుడి అరచేతితో హృదయాన్ని)
ఓం వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా! (కుడి అరచేతితో శిరస్సును)
ఓం భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్‌! (కుడి అరచేతితో శిఖను స్పృశించాలి)
ఓం ధీమహి సత్యాత్మనే కవచాయహుం! (కుడి అరచేతితో ఎడమ చెవులు ఎడమ అరచేతితో కుడి చెవులు స్పృశించాలి)
ఓం ధియోయోన: జ్ఞానాత్మనే నేత్ర త్రయాయ వౌషట్‌(కుడి ఎడమ నేత్రాలను వాటిపై మధ్యభాగాన్ని స్పృశించి ఎడమ చేతిపై కొట్టాలి)
ఓం ప్రచోదయాత్‌ సర్వాత్మనే అస్త్రాయ ఫట్‌! (తల కుడి నుండి ఎడమకు కుడుచేతిని చుట్టూ త్రిప్పి ఎడమ అరచేతిపై కొట్టాలి) 
ఓం భూర్భువస్వరోమితి దిగ్భంధ:! (కుడి చేతి చూపుడు వ్రేలును ఎడమ చేతి చూపుడు వ్రేలుతో ముడివేయాలి)

ధ్యానం

ముక్తావిద్రుమ\ హేమనీల\ ధవళచ్ఛాయై: \ముఖై: త్రీక్షణై:!
యుక్తాబిందు \నిబద్ధమకుటాం \తత్వార్ధ వర్ణాత్మికాం!
గాయత్రీం \ వరదాభయాం కుశకశా:\ శుభ్రం కపాలం గదాం!
శంఖం చక్రమథారవింద యుగళాం\ హస్తైర్వహంతీంభజే!

గాయత్రి మంత్రార్ధ శ్లోకః

యోదేవస్సవితాస్మాకం\ ధియోధర్మాది గోచరా:!
ప్రేరయేత్తస్య యద్భర్గ: \తద్వరేణ్యముపాస్మహే!!

చతుర్వింశతి ముద్రా
  
శ్లో|| వందే సుముఖం సంపుటం చైవ\
వితతం విస్తృతం తథా|
ద్విముఖం మ్రుఖం చైవ \ చతు:పంచముఖం తథా|
షణ్ముఖో-దోముఖం చైవ \ వ్యాపకాంజలికం తథా|
శకటం యమపాశంచ \ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్|
ప్రలంబం ముష్టికం చైవ \  మత్స్య:కూర్మోవరాహకమ్|
సింహాక్రాన్తం మహాక్రాన్తం \  ముద్గరం పల్లవం తథా||

యేతే ముద్రాంశ్చ కురువంశ \ గాయత్రి  సుప్రదిష్టితః  \
పరబ్రంహా ప్రకాశాడ్యo  \ శబ్ద బ్రంహా ప్రకీర్తిదా \
సంధ్యాయీ సర్వదేవత్య \ గాయత్రీం వేదమాతరం \

గాయత్రీ మంత్రం జపం

ఓం ప్రాత (సాయం) సంధ్యాంగ యధాశక్తి గాయత్రీ మంత్రజపం కరిష్యే!!

ఓం భూర్భువస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి! ధియోయోన: ప్రచోయాత్‌||

The hands should be covered with the angavastra, or a piece of cloth. The mantra should be chanted mentally without movement of the lips.   At navel in morning, at heart in afternoon, at face in evening 

Use hand movement in the figure below.

(108 జపించుట ఉత్తమము లేనిచో కనీసం 10సార్లు అయినా జపించవలెను)

అతః గాయత్రి జపః  
ఓం భూర్భువస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి! ధియోయోన: ప్రచోయాత్‌||

వరోరాజ శిశావదో  \ అష్టో తర శతం జత్వ 

ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు (అని నీళ్లు వదిలి పెట్టాలి)

కరన్యాసం
(రెండు చేతులతో చేయాలి)
ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమ: 
(చూపుడువేలితో బొటనవేలును క్రింది నుండి పైకి)
ఓం వరేణ్యం విష్ణాత్మనే తర్జనీభ్యాం నమ:! 
(బొటన వేలితో చూపుడు వేలును క్రింద నుండి పైకి)
ఓం భర్గోదేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమ: 
(బొటనవేలితో మధ్యవేలును క్రింద నుండి పైకి)
ఓం ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమ: 
(బొటనవేలితో అనామిక వేలును క్రింది నుండి పైకి)
ఓం ధియోయోన: జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమ: 
(బొటనవేలితో చిటికెన వేలును క్రింద నుండి పైకి స్పృశించాలి)
ఓం ప్రచోదయాత్‌ సర్వాత్మనే కరతలకర పృష్టాభ్యాం నమ: 
(అరచేతుల రెండింటిని ఒకదానితో ఒకటి స్పృశించాలి)

అంగన్యాసం

ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే హృదయాయనమ: (కుడి అరచేతితో హృదయాన్ని)
ఓం వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా! (కుడి అరచేతితో శిరస్సును)
ఓం భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్‌! (కుడి అరచేతితో శిఖను స్పృశించాలి)
ఓం ధీమహి సత్యాత్మనే కవచాయహుం! (కుడి అరచేతితో ఎడమ చెవులు ఎడమ అరచేతితో కుడి చెవులు స్పృశించాలి)
ఓం ధియోయోన: జ్ఞానాత్మనే నేత్ర త్రయాయ వౌషట్‌(కుడి ఎడమ నేత్రాలను వాటిపై మధ్యభాగాన్ని స్పృశించి ఎడమ చేతిపై కొట్టాలి)
ఓం ప్రచోదయాత్‌ సర్వాత్మనే అస్త్రాయ ఫట్‌! (తల కుడి నుండి ఎడమకు కుడుచేతిని చుట్టూ త్రిప్పి ఎడమ అరచేతిపై కొట్టాలి) 

ఓం భూర్భువస్వరోమ్ ఇతి దిగ్వమౌకః (rub right palm over left palm three times)

ధ్యానం

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయై: ముఖై: త్రీక్షణై:!
యుక్తాబిందు నిబద్ధమకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం!
గాయత్రీం వరదాభయాం కుశకశా: శుభ్రం కపాలం గదాం!
శంఖం చక్రమథారవింద యుగళాం హస్తైర్వహంతీంభజే!
యోదేవస్సవితాస్మాకం ధియోధర్మాది గోచరా:!
ప్రేరయేత్తస్య యద్భర్గ: తద్వరేణ్యముపాస్మహే!!

అష్ట ఉత్తర ముద్ర

 శ్లో|| సురభిజ్ఞాన చక్రేచ\ యోని: కూర్మోధ పంకజం|
లింగ నిర్యాణమ్ ముద్రాంచ \ అష్టముద్రా: ప్రకీర్తితా:|

సంద్యోపస్థానం

ఓం జాతవేదసే ఇత్యస్య సూక్తస్య! మరీచి పుత్ర: కశ్యప ఋషి:! జాతవేదాగ్నిర్దేవతా! త్రిష్టుప్‌ ఛంద: సూర్యోపస్థానే వినియోగ:! (సాయంత్రం అయితే సంధ్యోపస్థానే వినియోగ:) (drop water from hand)

(తరువాత లేచి నిలబడాలిఉదయం తూర్పువైపుకిసాయంత్రం పశ్చిమం వైపుకి తిరిగి నమస్కరిస్తూ క్రింది విధంగా చెప్పాలి)
(remember to use right raagam here )
ఓం జాత వేద(a) సే సునవామ సోమ మరాతీయతో \ నిదహాతివేద:సన: పర్షదతి దుర్గాణి విశ్వా(a)\ నావేవ సింధుమ్‌ దురితాత్యగ్ని:||
తచ్ఛంయోరిత్యస్య మంత్రస్య! శంయు ఋషి:! విశ్వేదేవాదేవతా! శక్వరీ ఛంద:! శాంత్యర్థే జపే వినియోగ:!
ఓం తచ్ఛం యోరావృణీమహే \ గాతుం యజ్ఞాయ\ గాతుం యజ్ఞపతయే!
దైవీ స్వస్తిరస్తున:!\ స్వస్తిర్మానుషేభ్య:!\ ఊర్ధ్వం జిగాతు భేషజం!\
శంనో(o) అస్తు ద్విపదే \శం చతుష్పదే!

ఓం నమో(o)  బ్రాహ్మణేన మే2 స్త్వ(o) గ్నయే  నమః  పృథి వ్యయ 
నమ ఔశధీభ్య : నమో(o)వాచ స్పతయే \నమో విష్ణవే మహతే కరోమి  

ఓం శాంతి: శాంతి :

దిక్కులకు నమస్కారములు

 (నిలబడాలి)
ఓం నమ: ప్రాచ్యై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (తూర్పు దిక్కుకి తిరిగి నమస్కరించాలి)
ఓం దక్షిణాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమోనమ: (దక్షిణం)
ఓం నమ: ప్రతీచ్యై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (పడమర)
ఓం నమ: ఉదీచ్యై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (ఉత్తరం)
ఓం నమ: ఊర్ధ్వాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (పైకి)
ఓం నమ: అధరాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (కిందకి)
ఓం నమ: అవాంతరాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (మూలలు) (turn)

ముని నమస్కారములు
నిలబడాలి
ఓం నమో గంగా యమునయో: మధ్యయే వసఅంన్తి తేమే ప్రసన్నాత్మాన: చిరంజీవితుం వర్ధయంతి ఓం నమో గంగా యమునయో: మునిభ్యశ్చ నమ:! 

                       దేవత నమస్కారములు

నిలబడాలి
సంధ్యాయై నమ:! సావిత్ర్యై నమ:! గాయత్ర్యై నమ:! 
సరస్వత్యై నమ:! సర్వాభ్యో దేవతాభ్యో నమ: 
దేవేభ్యో నమ:! ఋషిభ్యో నమ:! 
మునిభ్యో నమ:! గురుభ్యో నమ:! 
మాతృభ్యో: నమ:! పితృభ్యో: నమ:! 
కామోకార్షీ న్మ న్యుర కార్షీన్‌ నమో నమ:! 

పృధివ్యాపస్తేజో వాయురాకాశాత్‌! 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
యాంసదా సర్వభూతాని చరాణీ స్థావరాణిచ! 
సాయం ప్రాతర్నమస్యంతి సామాసంధ్యాభిరక్షతు!! 

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శి
వస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయం శివ:|| 

యథాశివమయో విష్ణు:! ఏవం విష్ణుమయశ్శివ:!
యథాంతరం నమస్యామి తథామే స్వస్తిరాయుషి! 

బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన:!
బ్రహ్మణ్య: పుండరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యుతః !! 
నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ! 
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ:! 

ఉత్తమే శిఖరేజాతే భూ మ్యాం పర్వతమూర్ధని! బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాతా గచ్ఛదేవి యధాసుఖం! క్షీరేణ స్నాపితే దేవీ చందనేన విలేపితే! 
బిల్వపత్రార్చితే దేవి అహం దుర్గే శరణాగత:! 

స్తుతోమయా వరదావేదమాతా ప్రచోదయ న్తీ  పవనేద్విజాతా ! 
ఆయు: పృధివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రయాతుం బ్రహ్మలోకం! 
సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం! 
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనం! 
ఆకాశాత్పతితం తోయం యథాగచ్ఛతి సాగరం! 
సర్వదేవనమస్కార: కేశవం ప్రతిగచ్ఛతి
శ్రీకేశవం ప్రతిగచ్ఛతి ఇత్యో నమ ఇతి|| 

సర్వమేతేసు యత్ పుణ్యం 
సర్వతీర్దేషు యత్ ఫలం 
తత్ఫలం పురుష మాపన్యోతి 
శుద్ధదేవం జనార్దనం 

వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం! 
సర్వభూతనివాసోసి వాసుదేవ నమోస్తుతే! 

నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే! 
సహస్రనా మ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమ:! 

ఓం భద్రంనో అపివాతమ మన:! 
ఓం శాంతిశ్శాంతి శ్శాంతి:! 

మమ సర్వారిష్ట శాంతిరస్తు!
గో బ్రాహ్మణే శుభ పరియంతు:

ప్రవర
(SIT DOWN - Touch ears crossed with other hands and right on top)

ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య: శుభం భవతు! వైశ్వామిత్ర 
ఆగమర్షణ కౌశిక త్రయారుశేయ ప్రవరాన్విత కౌశికస  గోత్ర: అశ్వలాయనసూత్రశాకల 
ఋక్‌ శాఖాధ్యాయీ యనమండ్ర లక్ష్మి నరసింహా  రావు  శర్మా అహం భో అభివాదయే! అభివాధయామి 
(bend down towards earth with hands crossed towards ears)

ఆ బ్రహ్మలోకాదాశేషాత్‌ ఆలోకాలోకపర్వతాత్‌! యేస న్తి బ్రాహ్మణా దేవా: తేభ్యోనిత్యం నమో నమ:!!(అని నమస్కరించాలి) ప్రాత: (సాయం) సంధ్యావందనం సమాప్తం.

అపరాద సహస్రాణి 
క్రియన్తే హర్నిశం మయ 
తరుశం కడ్గ్గమాప్నోతి 
తేన హస్తేతు ద్రుతేన్వాయి 

అష్టా దశ మహాద్వీప సామ్రాట్ట్ బోక్థ మహేశ్వరి 
నమస్తే శారదాదేవి కష్మీర పుర వాసిని 
పరమహం ప్రాప్త హిశ్యామి 
విద్యాదానం మేహిమే 

ఆచమనం

ఉద్ధరిణితో కుడిచేతిలోకి నీటిని తీసుకొని మూడుసార్లు ఈ క్రింది విధముగా అంటూ త్రాగాలి  

ఓం కేశవాయ స్వాహాఓం నారాయణాయ స్వాహాఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమ: ఓం విష్ణవే నమ:(నీటిని వదిలి నమస్కరిస్తూ clean both hands) 
ఓం మధుసూదనాయ నమ: (Clean upper lip with right hand Thumb finger only) 
ఓం త్రి విక్రమాయ నమ: (Clean lower lip with right hand Thumg finger only) 
ఓం వామనాయ నమ:ఓం శ్రీధరాయ నమ:(Sprinkle water overhead two times using Dharba/hand)
ఓం హృషీకేశాయ నమ: (Sprinkle water on left hand)  
ఓం పద్మనాభాయ నమ:  (Sprinkle water on legs) 
ఓం దామోదరాయ నమ: (Sprinkle water on head) 
ఓం సంకర్షణాయ నమ: (Using four fingers touch beard) 
ఓం వాసుదేవాయ నమ: ఓం ప్రద్యు మ్నాయ నమ:(Using Thumb(angustham) & Tarjani/index finger(Air) - fingers touch two nostrils seperately ) 
ఓం అనిరుద్ధాయ నమ: ఓం పురుషోత్తమాయ నమ:(Using Thumb and Ring Fingers(surya/light) touch both eyes seperately ) 
ఓం అధోక్షజాయ నమ: ఓం నారసింహాయ నమ:(Using Thumb and Ring Fingers(surya/light) touch both ears seperately ) 
ఓం అచ్యుతాయ నమ:(Using Thumb and Small finger (earth) touch navel) 
ఓం జనార్ధనాయ నమ: (Using Palm touch heart) 
 ఓం ఉపేంద్రాయ నమ: (Using palm touch head)
ఓం హరయే నమ: ఓం శ్రీ కృష్ణాయ నమ: (Touch both shoulders left palm right arm & right palm left arm) 
 శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ: (Namaskaram)

శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్‌|
      కరోమి యద్యత్‌ సకలం manasmai నారాయణేతి సమర్పయామి||

అనేనా ప్రాతః సంధ్యవందనేన సర్వం శ్రీ పరమేశ్వరార్ప్న మస్తు 

References

1) https://www.youtube.com/watch?v=FuanLKUmpIM
2) http://manadainasamskruthi.blogspot.sg/ 
3) Book given by Kishore uncle and written by Samudrala Ramalingeswara Sharma
4) https://www.youtube.com/watch?v=LMTjwc58-9o 

5) Sandhyavandanam book by Samudrala Ramalingeshwara Sharma
Bhasma Dharana Vidhi

http://telugudevotionalswaranjali.blogspot.sg/search/label/BHASMA%20DHARANA